హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడండి అవగాహనలో పొదిలి జూనియర్ సివిల్ జడ్జి

హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడండి అవగాహనలో  పొదిలి జూనియర్ సివిల్ జడ్జి

_*హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి*_

_*జూనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష*_ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై పొదిలిలో అవగాహన ర్యాలీ పొదిలి కోర్టు దగ్గర నుండి విశ్వనాథపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష రోడ్డు ప్రమాదాలు నివారించండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహన ప్రయాణం చేయాలని తెలిపిన జూనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష_వాహనాలు నడిపేటప్పుడు హెడ్సెట్ వంటివి వాడకుండా ప్రమాదాలు నివారించండి జూనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష_ఈ అవగాహన ర్యాలీలో పాల్గొని పట్టణ ప్రజలు ఉద్దేశించి మాట్లాడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు_ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై జి కోటయ్య, పోలీసు సిబ్బంది, బార్ అండ్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు_కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు మరియు విద్యార్థులు_